Software Employee | మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..
Software Employee | హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని (Software Employee) ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలిని ఉత్తరప్రదేశ్‌కి చెందిన అర్చనా చౌదరి మాలిక్‌గా (29) గుర్తించారు.
Software Employee | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని (Software Employee) ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలిని ఉత్తరప్రదేశ్‌కి చెందిన అర్చనా చౌదరి మాలిక్‌గా (29) గుర్తించారు. ఆమె ప్రముఖ ఐటీ కారిడార్ అయిన మైండ్‌స్పేస్‌లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మాదాపూర్ (Madhapur) పరిధిలోని చంద్రనాయక్ తాండాలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో బలవన్మరణానికి (Suicide) పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల అసలు కారణాలపై ఆరాతీస్తున్నారు.
తాజావార్తలు
- ●Unable To Pay Rent | కిరాయి కట్టలేక.. రూ.37 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు ముద్రించాడు!
- ●Dowry Assault | థార్ కారు, బైక్ కొనివ్వలేదని.. భార్యను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన భర్త
- ●Revanth Reddy | రక్షణ రంగంలో భారత్‌ను అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్
- ●Special Trains | చర్లపల్లి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. పలు సర్వీసులు పొడిగింపు..
- ●HMDA e-Auction | కోకాపేటలో మరోసారి రికార్డు ధర.. ఎకరం రూ.120 కోట్లు!
- ●Hyderabad Metro | రాష్ట్రపతి ఉత్తర్వులకు తూట్లు.. హైదరాబాద్ మెట్రో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికేతరులు

Unable To Pay Rent | కిరాయి కట్టలేక.. రూ.37 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు ముద్రించాడు!

Dowry Assault | థార్ కారు, బైక్ కొనివ్వలేదని.. భార్యను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన భర్త

Revanth Reddy | రక్షణ రంగంలో భారత్‌ను అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్

Special Trains | చర్లపల్లి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. పలు సర్వీసులు పొడిగింపు..




