Hyderabad | క్యాబ్‌లో పర్సు మర్చిపోయిన ప్రయాణికుడు.. తీరా చూస్తే అకౌంట్‌లో నుంచి రూ.31 వేలు విత్‌డ్రా
Hyderabad | ఓ వ్యక్తి ఊబర్ క్యాబ్‌లో (Uber Cab) ఎక్కారు. తన గమ్యస్థానికి చేరుకున్న తర్వాత దిగి వెళ్లిపోయారు. అయితే క్యాబ్‌లోనే తన పర్సు మర్చిపోయారు. మరుసటి రోజు అతని డెబిట్ కార్డు (Debit Card) ద్వారా ఏటీఎంల నుంచి రూ.31 వేల నగదు డ్రా చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో (Hyderabad) జరిగింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: ఓ వ్యక్తి ఊబర్ క్యాబ్‌లో (Uber Cab) ఎక్కారు. తన గమ్యస్థానికి చేరుకున్న తర్వాత దిగి వెళ్లిపోయారు. అయితే క్యాబ్‌లోనే తన పర్సు మర్చిపోయారు. మరుసటి రోజు అతని డెబిట్ కార్డు (Debit Card) ద్వారా ఏటీఎంల నుంచి రూ.31 వేల నగదు డ్రా చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో (Hyderabad) జరిగింది.
పెద్దపల్లి సమీపంలోని సురభికాలనీలో నివసించే ఇంజినీర్ బీవీ విజయేందర్ కుమారుడు భాగ్యనగర్ వెంకటసాయి ఈ నెల 3న ఊబర్ క్యాబ్‌లో హఫీజ్‌పేట మదీనాగూడ నుంచి బంజారాహిల్స్ (Banjara hills) జింఖా క్లబ్‌కు వచ్చారు. ఆ సమయంలో పర్సును (Purse) వాహనంలోనే మరిచిపోయారు. అందులో నగదు, ఫ్లాట్ తాళం చెవి, బ్యాంకు కార్డులు, ఆధార్ కార్డు వంటి ఇతర పత్రాలు ఉన్నాయి. మరుసటి రోజు అంటే ఆగస్టు 4న అతని ఎస్‌బీఐ డెబిట్ కార్డు నుంచి కంచన్‌బాగ్, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లోని ఏటీఎం (ATM) నుంచి రూ.31 వేల నగదు తీసుకున్నారు. అనంతరం చేసిన మరికొన్ని లావాదేవీలు విఫలమయ్యాయి. డబ్బులు విత్‌డ్రా అయినట్లు అతని ఫోన్‌కి మెసేజ్ రావడంతో.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
ఆగస్టు 13, 2026

Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
ఆగస్టు 12, 2026

Sridhar Babu | 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చాం.. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలి
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి
- ●Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి

Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ



