Leopard | అది చిరుత కాదు.. కుక్క అయి ఉండొచ్చు
Leopard | శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచరిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఆర్‌జీఐఏ పోలీసులు, రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్పందించారు. అది చిరుత అయి ఉండకపోవచ్చు.. కుక్క లేదా అడవి పంది అయి ఉండొచ్చని పేర్కొన్నారు.
Leopard | త్రినేత్ర.న్యూస్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచరిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఆర్‌జీఐఏ పోలీసులు, రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్పందించారు. అది చిరుత అయి ఉండకపోవచ్చు.. కుక్క లేదా అడవి పంది అయి ఉండొచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం పాదముద్రలు సేకరించామని, అటవీశాఖ అధికారులతో పాటు నెహ్రూ జూపార్కు అధికారులు వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. స్థానికులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
శనివారం ఉదయం జీఎంఆర్ చిన్మయి విద్యాలయ వద్ద చిరుత కనిపించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అటవీశాఖ అధికారులను అలర్ట్ చేసి.. ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పాదముద్రలను పరిశీలించిన అనంతరం అది అడవి పంది అయి ఉండొచ్చు. లేదా పిల్లి జాతికి చెందిన జంతువు అయి ఉండొచ్చని అటవీశాఖ అధికారి వీరేశం పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Hyderabad Airport | విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి చార్జీలు తగ్గింపు..
ఆగస్టు 28, 2026

Japanese Millionaire | కుక్కలా అవతారమెత్తిన మిలినీయర్.. ఖర్చు రూ. 220 కోట్లు..!
ఆగస్టు 8, 2026

Revanth Reddy | 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం
జులై 30, 2026
తాజావార్తలు
- ●Allu Arjun | దళపతి విజయ్ రూటులో బన్నీ - రాకా కోసం ఐకాన్ స్టార్ ప్రయోగం
- ●Mahatma Jyotiba Phule Overseas Vidya Nidhi | విదేశాల్లో చదవాలని కలలు కంటున్న బీసీ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
- ●PM Modi | స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్
- ●Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..
- ●Dasoju Sravan vs Revanth Reddy | అప్పు పుట్టనిదే పూట గడవని దయనీయ స్థితిలో తెలంగాణ
- ●Minister Vivek | మియోషి మేయర్‌తో మంత్రి వివేక్ భేటీ

Allu Arjun | దళపతి విజయ్ రూటులో బన్నీ - రాకా కోసం ఐకాన్ స్టార్ ప్రయోగం

Mahatma Jyotiba Phule Overseas Vidya Nidhi | విదేశాల్లో చదవాలని కలలు కంటున్న బీసీ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

PM Modi | స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్

Ola Electric | చవక ధరలకే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 301 కిలోమీటర్ల రేంజ్..



