Raja Singh | తెలంగాణలో గుండాల రాజ్యం.. అవినీతి రాజ్యం: ఎమ్మెల్యే రాజాసింగ్
Raja Singh | తెలంగాణలో అవినీతి రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తున్నదని ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) విమర్శించారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. రాజగోపాల్ రెడ్డి నిజాలు చెప్పేందుకు ప్రయత్నించారన్నారు
Raja Singh | త్రినేత్ర న్యూస్: తెలంగాణలో అవినీతి రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తున్నదని ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) విమర్శించారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. రాజగోపాల్ రెడ్డి నిజాలు చెప్పేందుకు ప్రయత్నించారన్నారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో నిధుల సమస్య రాలేదని, కమ్యూనికేషన్ గ్యాప్ రాలేదని చెప్పారు. గత ప్రభుత్వంలో నిధులు ఎప్పుడు అడిగినా లేదని సమాధానం చెప్పలేదని గుర్తుచేశారు. గత ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని పని చేశారన్నారు.
రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్రం ఆయనతో మంచిగా ఉన్న ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ కావాలంటే ప్రతిఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలని వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు స్పందించడం లేదని చెప్పారు. ఇది పద్ధతి కాదని, రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
తాజావార్తలు
- ●Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- ●AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం






