Maganti Gopinath | రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు
Maganti Gopinath | దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు కూతుళ్లు కూడా హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Maganti Gopinath | త్రినేత్ర.న్యూస్ : దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు కూతుళ్లు కూడా హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ పోలీసు అకాడమీ సమీపంలో మంచిరేవుల వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం రాత్రి 8:50 గంటల సమయంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న కారు.. ముందు వెళ్తున్న డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి. పెద్ద కుమార్తె అక్షరకు తీవ్ర గాయాలు కాగా, మరో కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరూ హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





