Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్
Software Engineer | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కార్పొరేటర్‌పై సోషల్ మీడియాలో (Social Media) అసభ్యకర పోస్టులు పెట్టిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను (Software Engineer) పోలీసులు అరెస్ట్ చేశారు.
Software Engineer | త్రినేత్ర.న్యూస్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కార్పొరేటర్‌పై సోషల్ మీడియాలో (Social Media) అసభ్యకర పోస్టులు పెట్టిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను (Software Engineer) పోలీసులు అరెస్ట్ చేశారు. కార్పొరేటర్ పీ. విజయారెడ్డి (P Vijaya Reddy)ఫిర్యాదు మేరకు నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఇర్రం మంజిల్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవం పాల్గొన్న విజయరెడ్డి విడియోలను ఇన్‌స్టాగ్రామ్ చానళ్ల పోస్టు చేసిన నిందితుడు.. ఆమెపై అసభ్యకరమైన పదజాలంతో దూషించడంతోపాటు, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశాడు.
దీంతో విజయా రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఐటి చట్టంలోని సెక్షన్ 66 (డీ), సెక్షన్లు 67, 79, బీఎన్ఎస్ 238 కింద కేసు కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితుడిని నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు.
సంబంధిత వార్తలు

Vinayaka Chavithi | సెప్టెంబర్ 14న చవితి.. 25న నిమజ్జనం
ఆగస్టు 20, 2026

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
ఆగస్టు 20, 2026

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..
- ●BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి.. సెప్టెంబర్ 2 నుంచి నిరసనలు

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?

Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు



