Rain | హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన
Rain | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం మళ్లీ వర్షం కురిసింది. హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్, ఘట్‌కేసర్, పోచారం, అన్నోజిగూడ, నారపల్లి, బీఎన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.
Rain | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం మళ్లీ వర్షం కురిసింది. హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్, ఘట్‌కేసర్, పోచారం, అన్నోజిగూడ, నారపల్లి, బీఎన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. జోరుగా కురిసిన వడగాళ్ల వానకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. జాతీయ రహదారి పైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
నిన్న సాయంత్రం ఐటీ కారిడార్‌లో భారీ వడగళ్ల వాన కురిసిన సాయంత్రం తెలిసిందే. సరిగ్గా ఉద్యోగులు తమ నివాసాలకు వెళ్లే సమయానికి వర్షం కురియడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్ వంటి ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





