Gujarat Handicrafts | శిల్పారామంలో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ మేళా
Gujarat Handicrafts | హైటెక్ సిటీ సమీపంలోని శిల్పారామంలో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ మేళా ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్ కమిషనర్ అమృత రాజ్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఇండెక్స్ సీ మేనేజర్ స్నేహల్ మఖ్వానా కలిసి ప్రారంభించారు.
Gujarat Handicrafts | త్రినేత్ర న్యూస్ : హైటెక్ సిటీ సమీపంలోని శిల్పారామంలో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ మేళా ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్ కమిషనర్ అమృత రాజ్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఇండెక్స్ సీ మేనేజర్ స్నేహల్ మఖ్వానా కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ నుంచి వచ్చిన హస్త కళాకారులు పాల్గొన్నారు.

అద్దాల డ్రెస్ మెటీరియల్స్, బ్లౌజ్‌లు, పటోళ్ల చీరలు, పప్పెట్ బొమ్మలు, తోలు ఉత్పత్తులు, నైల్ పెయింటింగ్, అజ్రాక్ చీరలు, బందీని చీరలు, అద్దాల గొడుగులు, ఆర్టిఫిషీయల్ జ్యువలరీ, మొదలైనవి ఎన్నో సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంధ్య కార్తీక్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో శివాష్టకం, కృష్ణం కలయసఖి, కామాక్షి, గజవదాన, జగదోద్ధారణ, మరకత , జయ జయ దుర్గే అంశాలను కళాకారులూ ప్రదర్శించి మెప్పించారు.

సంబంధిత వార్తలు

Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..
సెప్టెంబర్ 25, 2026

Bharathi Mukhi Accident Case | యువతి భారతి ముఖి మృతి కేసులో నిందితుడి గుర్తింపు.. నిర్లక్ష్య డ్రైవింగే కారణమని నిర్ధారణ
ఆగస్టు 21, 2026

Traffic Restrictions | బీ అలర్ట్.. హైటెక్ సిటీ వద్ద రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు..!
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా
- ●హాఫ్‌టైమ్ ముగిసింది.. కేసీఆర్ సైలెంట్ మోడ్ పార్టీకి ప్లస్సా? మైనస్సా?
- ●Kalki 2 | డార్లింగ్ ఫ్యాన్స్‌కి పూనకాలే - కల్కి 2 సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ అప్పుడే
- ●Bandi Sanjay | జవాన్ల నివాస భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది
- ●పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు : మంత్రి ఉత్తమ్
- ●Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు – సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్

Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా

హాఫ్‌టైమ్ ముగిసింది.. కేసీఆర్ సైలెంట్ మోడ్ పార్టీకి ప్లస్సా? మైనస్సా?

Kalki 2 | డార్లింగ్ ఫ్యాన్స్‌కి పూనకాలే - కల్కి 2 సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ అప్పుడే

Bandi Sanjay | జవాన్ల నివాస భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది



