Drinking Water | నేడు, రేపు ఈ ప్రాంతాల్లో మంచి నీళ్లు బంద్..
Drinking Water | హైదరాబాద్ (Hyderabad) వాసులకు ముఖ్య గమనిక. నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటలపాటు మంచినీటి సరఫరా (Drinking Water) నిలిచిపోనుంది.
Drinking Water | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) వాసులకు ముఖ్య గమనిక. నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటలపాటు మంచినీటి సరఫరా (Drinking Water) నిలిచిపోనుంది. గోషామహల్ సర్కిల్‌లోని అల్లాబండ రిజర్వాయర్‌లో (Allabanda reservoir) ఇన్‌లెట్, అవుట్‌లెట్ వద్ద అమర్చిన బటర్‌ఫ్లై వాల్వ్‌లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) మార్చనుంది. ఈ పనులు జూలై 6న ఉదయం 6 గంటల నుంచి 7న ఉదయం 6 గంటల వరకు జరుగనున్నాయి.
ఈ నేపథ్యంలో జూలై 6న జిర్రా, ఇందిరానగర్, హరి దర్గా, కుమ్మరివాడి, టప్పాచాబుత్ర, ఆకాశ్‌పురి, షిబి హిల్స్, బిలాల్ మసీద్ ప్రాంతం, గోడేకి కబర్, జాలి, హనుమాన్, జహంగీర్ బస్తీ, అబుషటకియా, 2జే బస్‌స్టాప్, జియాగూడ, కార్వాన్‌లో..
జూలై 7న సబ్జిమండి, గంగానగర్, ఉస్మానియా హాస్పిటల్, శివలాల్ నగర్, బెర్హమ్ గల్లి, గంగామాతా, జాలి హనుమాన్, ఆజమ్ గల్లి, రహింపురా, పురానాపూల్, చుడీ బజార్, శంకర్ బజార్, జుమ్మేరాత్ బజార్‌లో మంచినీటి సరఫరాకు (Water Supply) అంతరాయం కలుగనుంది (Disrupted). ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
సంబంధిత వార్తలు

CP Ramesh | వర్షాకాల సమస్యలపై సీపీ రమేశ్ క్షేత్రస్థాయి పరిశీలన.. నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
జులై 18, 2026

Python | కేబీఆర్ పార్కులో 20 అడుగుల భారీ కొండచిలువ.. Video
జులై 18, 2026

Talasani Srinivas Yadav | బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్న మాజీ మంత్రి తలసాని
జులై 18, 2026
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి



