Drunken Drive | డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష.. మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక
Drunken Drive | మరో వారం రోజుల్లో 2025 ఏడాది ముగియనుంది. ఈ క్రమంలో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Drunken Drive | త్రినేత్ర.న్యూస్ : మరో వారం రోజుల్లో 2025 ఏడాది ముగియనుంది. ఈ క్రమంలో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. రేపటి నుంచి డిసెంబర్ 30 వరకు హైదరాబాద్ వ్యాప్తంగా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ చేపడుతామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.
మైనర్లు వాహనాలు నడపడం నేరం. మైనర్లకు వాహనం ఇచ్చిన యజమానులు, తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని సజ్జనార్ హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసుల ప్రధాన లక్ష్యం రోడ్డు భద్రత అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





