త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manasa Varanasi | శ‌ర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా

2020లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది మాన‌స వార‌ణాసి. అందాల పోటీలో విజేత‌గా నిలిచిన ఈ బ్యూటీ దేవ‌కి నంద‌న వాసుదేవ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. క‌పుల్ ఫ్రెండ్లీ సినిమాతో తొలి బ్రేక్‌ను అందుకుంది. శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న జార్జ్ క్రిష్‌లో మాన‌స వార‌ణాసి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో త‌న పాత్ర‌కే తానే సొంతంగా డ‌బ్బింగ్ చెబుతోంది. శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Naresh N

Entertainment | Published On Nov 14, 2026, 6.36 pm IST

Manasa Varanasi | శ‌ర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా - Image 1
01/08
Manasa Varanasi | శ‌ర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా - Image 2
02/08
Manasa Varanasi | శ‌ర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా - Image 3
03/08
Manasa Varanasi | శ‌ర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా - Image 4
04/08
Manasa Varanasi | శ‌ర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా - Image 5
05/08
Manasa Varanasi | శ‌ర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా - Image 6
06/08
Manasa Varanasi | శ‌ర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా - Image 7
07/08
Manasa Varanasi | శ‌ర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా - Image 8
08/08

Advertisement