త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Buy Crackers Online Hyderabad | దీపావళి ధమాకా: ఎండలో క్యూ లేకుండా ఇంటికే అసలైన స్టాండర్డ్ టపాసులు.. చేతికి అందాకే పేమెంట్, భారీ ఆఫర్లు!

దీపావళికి టపాసుల కోసం ఎండలో క్యూలో నిలబడాల్సిన పనిలేదు! 80% వరకు డిస్కౌంట్, ఫ్రీ హోమ్ డెలివరీతో స్టాండర్డ్ క్రాకర్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలుసా?

J

Hyderabad | Published On Nov 5, 2026, 8.59 pm IST

Buy Crackers Online Hyderabad | దీపావళి ధమాకా: ఎండలో క్యూ లేకుండా ఇంటికే అసలైన స్టాండర్డ్ టపాసులు.. చేతికి అందాకే పేమెంట్, భారీ ఆఫర్లు!

సంక్షిప్త సారాంశం

శివకాశి తయారీదారుల నుంచి నేరుగా తెప్పించిన అసలైన 'స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్' టపాసులపై గరిష్టంగా 80% వరకు ఎంఆర్‌పీ (MRP) డిస్కౌంట్ లభిస్తోంది. ఎలాంటి ముందస్తు ఆన్‌లైన్ పేమెంట్ అవసరం లేదు. టపాసుల బాక్స్ ఇంటికి చేరిన తర్వాతే క్యాష్ లేదా యూపీఐ (UPI) ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. కనీస ఆర్డర్ విలువ రూ.2,300 ఉంటే చాలు, హైదరాబాద్ నగరవ్యాప్తంగా 24 నుండి 48 గంటల్లో నేరుగా ఇంటికే ఫ్రీ డెలివరీ చేస్తారు. పిల్లల కోసం రూ.3,000 నుంచి, కుటుంబాల కోసం రూ.4,000 నుంచి మొదలయ్యే స్పెషల్ ప్యాకేజీలతో పాటు కార్పొరేట్ బల్క్ ఆర్డర్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
  • 100% ఒరిజినల్ స్టాండర్డ్ బ్రాండ్
  • జీరో రిస్క్ - పే ఆన్ డెలివరీ
  • ఉచిత హోమ్ డెలివరీ
  • బడ్జెట్ కాంబోలు అండ్ గిఫ్ట్ బాక్స్‌లు

Buy Crackers Online Hyderabad | త్రినేత్ర న్యూస్ : దీపావళి పండుగ వేళ హైదరాబాద్ నగరవాసులకు క్రాకర్స్ షాపింగ్ మరింత సులభంగా, సురక్షితంగా మారింది. పండుగ రోజుల్లో దుకాణాల వద్ద గంటల తరబడి ఎండలో, రద్దీలో క్యూ కట్టే ఇబ్బందులు లేకుండా ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ 'హైదరాబాద్ క్రాకర్స్' (hyderabadcrackers.co.in) సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. శివకాశి నుంచి నేరుగా తెప్పించిన ఒరిజినల్ స్టాండర్డ్ బ్రాండ్ టపాసులను, ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా (Cash on Delivery) నగరవ్యాప్తంగా ఉచితంగా డోర్‌స్టెప్ డెలివరీ చేస్తోంది.

25 ఏళ్ల నమ్మకం.. 80% వరకు భారీ డిస్కౌంట్

హైదరాబాద్‌లో 2001 నుంచి సేవలందిస్తున్న హైదరాబాద్ క్రాకర్స్ ఇప్పటివరకు లక్షకు పైగా కుటుంబాల పండుగ వేడుకల్లో భాగస్వామిగా నిలిచింది. మార్కెట్‌లో కల్తీ, నాసిరకం బ్రాండ్ల బెడద ఎక్కువైన వేళ.. 100% జెన్యూన్ ‘స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్’ను మాత్రమే అందిస్తూ 99% క్వాలిటీ భరోసా ఇస్తోంది. పండుగ సందర్భంగా కస్టమర్ల కోసం ఎంఆర్‌పీ (MRP) ధరలపై ఏకంగా 80 శాతం వరకు మెగా డిస్కౌంట్లను ప్రకటించింది.

పైసలు చేతికొచ్చాకే.. జీరో రిస్క్ పాలసీ

ఆన్‌లైన్ ఆర్డర్లలో మోసాలు జరుగుతాయనే భయాలకు తావులేకుండా ఈ ప్లాట్‌ఫామ్ పూర్తి ‘పే ఆన్ డెలివరీ’ (Pay on Delivery) విధానాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి క్రెడిట్ కార్డులు లేదా ముందస్తు ఆన్‌లైన్ పేమెంట్లు చేయాల్సిన అవసరం లేదు. టపాసుల పార్శిల్ మీ ఇంటికి చేరిన తర్వాత చూసుకుని మాత్రమే క్యాష్ రూపంలో గానీ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ (UPI) ద్వారా గానీ చెల్లించవచ్చు.

గ్రేటర్ హైదరాబాద్ అంతటా 24-48 గంటల్లో ఫ్రీ డెలివరీ

కొండాపూర్, కూకట్‌పల్లి, గాజులరామారంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏ ప్రాంతానికైనా సరే కేవలం 24 నుంచి 48 గంటల్లో ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తారు. ఇందుకోసం కనీస ఆర్డర్ విలువ రూ.2,300 గా నిర్ణయించారు. వ్యక్తిగత కొనుగోలుదారులతో పాటు అపార్ట్‌మెంట్లు, ఆఫీసులు, కార్పొరేట్ సంస్థల బల్క్ ఆర్డర్లు, ప్రత్యేక దీపావళి గిఫ్ట్ బాక్సులను సైతం హోల్‌సేల్ ధరలకే అందిస్తున్నారు.

అన్ని బడ్జెట్లకు సరిపడా కిడ్స్, ఫ్యామిలీ ప్యాకేజీలు

ప్రతి ఒక్కరి బడ్జెట్‌కు అనుగుణంగా ప్రత్యేక కాంబో ప్యాక్‌లను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

కిడ్స్ ప్యాకేజీలు: పిల్లలు సరదాగా కాల్చుకునే తారాజువ్వలు, పూలకుండీలు, కాకరపువ్వొత్తులతో రూ.3,000 నుంచి రూ.5,000 వరకు (గోల్డ్, డైమండ్, ప్లాటినం) ప్యాక్‌లు లభిస్తాయి.

ఫ్యామిలీ ప్యాకేజీలు: కుటుంబం మొత్తం కలిసి సంబరాలు చేసుకునేందుకు రూ.4,000 నుంచి రూ.8,000 ధరల్లో 27 నుంచి 46 రకాల ఐటమ్స్ ఉన్న బాక్స్‌లు ఉన్నాయి.

స్పెషల్ ధమాకా ప్యాక్స్: భారీ శబ్దాలు, స్కై షాట్స్ ఇష్టపడే వారి కోసం ‘దీపావళి అరుపులు, మెరుపులు, రచ్చ రాంబోలా’ పేరిట రూ.6,000 నుంచి రూ.13,000 వరకు ప్రత్యేక ప్యాక్‌లు రూపొందించారు.

గిఫ్ట్ బాక్స్‌లు: బంధుమిత్రులకు బహుమతిగా ఇచ్చేందుకు వండర్‌ఫుల్ (రూ.2,300), ఖుషి (రూ.2,600), జూబ్లీ (రూ.3,000), టైటాన్ (రూ.4,000) గిఫ్ట్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.

కాంబోలే కాకుండా విడివిడిగా కావాలనుకునే వారు 100 నుంచి 5000 వాలాలు, రంగురంగుల చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు, 12 నుంచి 500 మల్టీ కలర్ స్కై షాట్లను సైతం నేరుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. పండుగ దగ్గర పడుతుండటంతో స్టాక్ త్వరగా అయిపోయే అవకాశముందని, ఆసక్తి ఉన్నవారు వెంటనే ఆర్డర్ చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement