త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollywood OTT | క్రికెట్ బెట్టింగ్‌లో హీరోకు న‌ష్టాలు – స‌డెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు హీరోయిన్ బాలీవుడ్ మూవీ

అచ్చ తెలుగు హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ న‌టించిన బాలీవుడ్ మూవీ భాయ్ తేరా స్టార్ హై స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. ప్యార‌డైజ్‌లో విల‌న్‌గా న‌టించిన‌ రాఘ‌వ్ జుయాల్ ఈ సినిమాలో హీరోగా క‌నిపించాడు. స‌డెన్‌గా ఈ బాలీవుడ్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. క్రికెట్ బెట్టింగ్‌లో అజ‌య్ అనే న‌టుడు భారీగా డ‌బ్బులు కోల్పోతాడు. ఆ న‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి అబ‌ద్దాల మీద అబ‌ద్దాలు ఆడుతాడు. ఆ అబ‌ద్దాలు అత‌డి జీవితాన్ని ఎలాంటి మ‌లుపులు తిప్పాయ‌నే అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్కింది.

N

Naresh N

Entertainment | Published On Nov 5, 2026, 8.08 pm IST

Bollywood OTT |  క్రికెట్ బెట్టింగ్‌లో హీరోకు న‌ష్టాలు – స‌డెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు హీరోయిన్ బాలీవుడ్ మూవీ - Image 1
01/08
Bollywood OTT |  క్రికెట్ బెట్టింగ్‌లో హీరోకు న‌ష్టాలు – స‌డెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు హీరోయిన్ బాలీవుడ్ మూవీ - Image 2
02/08
Bollywood OTT |  క్రికెట్ బెట్టింగ్‌లో హీరోకు న‌ష్టాలు – స‌డెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు హీరోయిన్ బాలీవుడ్ మూవీ - Image 3
03/08
Bollywood OTT |  క్రికెట్ బెట్టింగ్‌లో హీరోకు న‌ష్టాలు – స‌డెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు హీరోయిన్ బాలీవుడ్ మూవీ - Image 4
04/08
Bollywood OTT |  క్రికెట్ బెట్టింగ్‌లో హీరోకు న‌ష్టాలు – స‌డెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు హీరోయిన్ బాలీవుడ్ మూవీ - Image 5
05/08
Bollywood OTT |  క్రికెట్ బెట్టింగ్‌లో హీరోకు న‌ష్టాలు – స‌డెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు హీరోయిన్ బాలీవుడ్ మూవీ - Image 6
06/08
Bollywood OTT |  క్రికెట్ బెట్టింగ్‌లో హీరోకు న‌ష్టాలు – స‌డెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు హీరోయిన్ బాలీవుడ్ మూవీ - Image 7
07/08
Bollywood OTT |  క్రికెట్ బెట్టింగ్‌లో హీరోకు న‌ష్టాలు – స‌డెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు హీరోయిన్ బాలీవుడ్ మూవీ - Image 8
08/08

Advertisement