PHD Student Murdered | కోకాపేట్‌లో పీహెచ్‌డీ విద్యార్థి దారుణ హత్య
PHD Student Murdered | త్రినేత్ర న్యూ: హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఉస్మానియాలో ఉంటూ పీహెచ్‌డీ చదువుతున్న యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు.
PHD Student Murdered | త్రినేత్ర న్యూ: హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఉస్మానియాలో ఉంటూ పీహెచ్‌డీ చదువుతున్న యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. క్రికెట్ బ్యాట్‌తో తలపై బాది హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని కోకాపేట నియో పోలీస్ కురుమ సంఘం భవనం వద్ద వదిలేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకన్న ఉస్మానియాలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. అయితే వెంకన్నను ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని కోకాపేటలో పడేసి వెళ్లారు. సమాచారం తెలిసిన వెంటనే డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కాగా మృతుడు వెంకన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●RaviTeja | రవితేజ "తులాభారం" - క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా హారర్ మూవీ
- ●PM Modi | సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ
- ●Danam Nagendar | హైదరాబాద్‌ల మామూల్గ ఉండదు.. ఎలక్షన్ కమిషన్ తగలబడిపోతది
- ●GST Collections | సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2.04 లక్షల కోట్లు.. 14.7 శాతం వృద్ధి..
- ●Kishan Reddy | దేవుళ్లపై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమలుచేయకుండా నాటకాలు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్
- ●Vijaya Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి

RaviTeja | రవితేజ "తులాభారం" - క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా హారర్ మూవీ

PM Modi | సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ

Danam Nagendar | హైదరాబాద్‌ల మామూల్గ ఉండదు.. ఎలక్షన్ కమిషన్ తగలబడిపోతది

GST Collections | సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2.04 లక్షల కోట్లు.. 14.7 శాతం వృద్ధి..





