BRS vs Congress | మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరుడిపై కాంగ్రెస్ నేతల దాడి.. వీడియో
BRS vs Congress | మున్సిపల్ ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీ నేతలకు సందు దొరికితే చాలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
BRS vs Congress | త్రినేత్ర.న్యూస్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీ నేతలకు సందు దొరికితే చాలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రచార రథంలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ అక్కడికి చేరుకున్నాడు. కాంగ్రెస్ పాటలు పెట్టి సౌండ్ పెంచారు.
దీంతో కాస్త సౌండ్ తగ్గించాలని మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్ కాంగ్రెస్ నేతలను కోరాడు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన వజ్రేష్ యాదవ్.. పరమేశ్‌పై దాడికి పాల్పడ్డాడు. కిందకు తోసేయడంతో పరమేశ్ తలకు గాయమైంది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
https://x.com/TeluguScribe/status/2019689033753063446
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






