Hot Air Balloon Show | హాట్ ఎయిర్ బెలూన్లో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
Hot Air Balloon Show | హాట్ ఎయిర్ బెలూన్ షో (Hot Air Balloon Show) లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. పైకి ఎగిరిన హాట్ ఎయిర్ బెలూన్ (Hot Air Balloon)లో సాంకేతిక లోపం (Technical Glitch) తలెత్తడంతో దానిని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
A
A Sudheeksha
Hyderabad | Jan 17, 2026, 1.44 pm IST















