లోడ్ అవుతోంది...


తెలుగులో తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో సారా అర్జున్ వెల్లడించింది.

యుఫోరియా మూవీకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం రిలీజ్ చేశారు.

యుఫోరియా మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది సారా అర్జున్.

యుఫోరియా మూవీలో సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. ఫిబ్రవరి 6న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

జనవరి 17, 2026

జనవరి 16, 2026

జనవరి 16, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam