త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sammakka Saralamma Jathara | మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డు నియామ‌కం

Sammakka Saralamma Jathara | త్రినేత్ర‌.న్యూస్‌ : మేడారం (Medaram) స‌మ్మ‌క్క - సార‌ల‌మ్మ జాత‌ర (Sammakka Saralamma Jathara) స‌మీపిస్తున్న త‌రుణంలో జాత‌రను ప్ర‌శాంతంగా, స‌జావుగా నిర్వ‌హించేందుకు ట్ర‌స్ట్ బోర్డును ప్ర‌భుత్వం నియ‌మించింది.

A

Telangana | Published On Jan 17, 2026, 3.43 pm IST

Sammakka Saralamma Jathara | మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డు నియామ‌కం
Advertisement

Sammakka Saralamma Jathara | త్రినేత్ర‌.న్యూస్‌ : మేడారం (Medaram) స‌మ్మ‌క్క - సార‌ల‌మ్మ జాత‌ర (Sammakka Saralamma Jathara) స‌మీపిస్తున్న త‌రుణంలో జాత‌రను ప్ర‌శాంతంగా, స‌జావుగా నిర్వ‌హించేందుకు ట్ర‌స్ట్ బోర్డును ప్ర‌భుత్వం నియ‌మించింది. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. స‌భ్యులుగా మొత్తం ప‌ద్నాలుగు మందిని నియ‌మించ‌గా వారిలో ఎక్స్ అఫీషియో స‌భ్యుడిగా సిద్ద‌బోయిన జ‌గ్గారావు మిన‌హా మిగిలిన అంద‌రూ మ‌హిళ‌లే ఉండ‌డం విశేషం. బోర్డు చైర్మన్‌గా ఇర్ప సుకన్య సునీల్ దొర నియామ‌క‌మ‌య్యారు. వారంద‌రితో ఆల‌య ఈవో వీర‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీత‌క్క హాజ‌రై, స‌భ్యుల‌ను అభినందించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement