Kannada OTT | ఒకే రోజు ఓటీటీలోకి రెండు కన్నడ టాప్ హీరోల సినిమాలు – ఒకటి ఫాంటసీ – మరోటి యాక్షన్ థ్రిల్లర్ | త్రినేత్ర News
Kannada OTT | ఒకే రోజు ఓటీటీలోకి రెండు కన్నడ టాప్ హీరోల సినిమాలు – ఒకటి ఫాంటసీ – మరోటి యాక్షన్ థ్రిల్లర్
కన్నడ అగ్ర హీరోలు నటించిన రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలో సండి చేయబోతున్నాయి. కిచ్చా సుదీప్ మార్క్‌తో పాటు శివరాజ్‌కుమార్, ఉపేంద్ర నటించిన 45 సినిమాలు జనవరి 23న ఓటీటీలోకి రానున్నాయి.