త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో భారీగా సబ్‌ఇన్‌స్పెక్టర్లు బదిలీ.. సీపీ సజ్జనర్​ ఉత్తర్వులు

Hyderabad | హైదరాబాద్ (Hyderabad) పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో భారీగా స్‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు (Sub-Inspectors) బ‌దిలీ అయ్యారు. ఒకేసారి 75 మంది ఎస్ఐల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ (Transferred) చేస్తూ సీపీ సజ్జనర్​ (CP Sajjanar) ఉత్తర్వులు జారీచేశారు.

G

Hyderabad | Published On Oct 19, 2026, 10.36 am IST

Hyderabad | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో భారీగా సబ్‌ఇన్‌స్పెక్టర్లు బదిలీ.. సీపీ సజ్జనర్​ ఉత్తర్వులు
Advertisement

Hyderabad | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ (Hyderabad) పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో భారీగా స్‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు (Sub-Inspectors) బ‌దిలీ అయ్యారు. ఒకేసారి 75 మంది ఎస్ఐల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ (Transferred) చేస్తూ సీపీ సజ్జనర్​ (CP Sajjanar) ఉత్తర్వులు జారీచేశారు. సీసీఎస్ డీడీగా ఉన్న బీ.కృష్ణ‌ను జూబ్లీహిల్స్ పీఎస్‌కు బ‌దిలీ చేశారు. అదేవిధంగా సీసీఎస్ డీడీలో ప‌నిచేస్తున్న ఏ.మ‌ధుసూధ‌న్‌ను ఖైర‌తాబాద్ పీసీఆర్‌, బ‌హ‌దూర్‌పురా పీఎస్‌ ఎస్ఐగా ఉన్న జీ.అంబేద్క‌ర్‌ను నాంప‌ల్లి పీఎస్‌కు బ‌దిలీ చేశారు.

 

 

Advertisement
Advertisement