Road Accident | రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 20 మంది ప్రయాణికులకు గాయాలు
Road Accident | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ (Abdullapurmet) మండలం బాటసింగారంలో రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొట్టింది.
Road Accident | త్రినేత్ర న్యూస్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ (Abdullapurmet) మండలం బాటసింగారంలో రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

Brother and Sister Die in Road Accident | దసరాకు చెల్లిని పుట్టింటికి తీసుకొస్తుండగా ప్రమాదం.. అన్నాచెల్లెళ్లు స్పాట్ డెడ్
అక్టోబర్ 18, 2026

Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క
అక్టోబర్ 18, 2026

Traffic Jam | ఊర్లకు బారులు తీరిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Ananda Nilayam | తిరుమల బంగారు గోపురం.. తొలిసారి స్వర్ణ తాపడం చేయించింది ఎవరు?
- ●Conjoined Twins | ఒకే శరీరం.. రెండు తలలతో జన్మించిన బాలుడు.. శ్వాసకోశ సమస్యతో వారం రోజులు పోరాడి..
- ●Horoscope | అక్టోబర్ 19 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం!
- ●Ranveer Singh Vs Deepika Padukone | పార్టీ మధ్యలో రణ్వీర్ ప్యాంట్ చిరిగితే.. దీపిక ఏం చేసిందో తెలుసా?
- ●Tilak Varma | నంబర్ 3 నుంచి 6 వరకు రెడీ.. టీమిండియా కోసం ఏ పాత్రైనా పోషిస్తా!
- ●White Dwarf | అరుదైన ఆవిష్కరణ.. ఆకుపచ్చ రంగులో మెరిసే నక్షత్రం!

Ananda Nilayam | తిరుమల బంగారు గోపురం.. తొలిసారి స్వర్ణ తాపడం చేయించింది ఎవరు?

Conjoined Twins | ఒకే శరీరం.. రెండు తలలతో జన్మించిన బాలుడు.. శ్వాసకోశ సమస్యతో వారం రోజులు పోరాడి..

Horoscope | అక్టోబర్ 19 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం!

Ranveer Singh Vs Deepika Padukone | పార్టీ మధ్యలో రణ్వీర్ ప్యాంట్ చిరిగితే.. దీపిక ఏం చేసిందో తెలుసా?



