Municipal Elections | నిన్నటి వరకు స్వీపర్.. ఇప్పుడు ఆ మున్సిపాలిటీలోనే కౌన్సిలర్
Municipal Elections | త్రినేత్ర.న్యూస్: నిన్నటి వరకు ఆమె ఆ మున్సిపాలిటీలో స్వీపర్‌గా (Sweeper) పనిచేశారు. నేడు అదే పురపాలకసంఘంలో కౌన్సిలర్. రోజూ సాయంత్రం వేడివేడి ఆమె వేసిన బజ్జీలను (Fritters Seller) జనం ఇష్టంగా తినేవారు. ఇప్పుడు ఆమెకు అంతే ఇష్టంతో ఓటువేసి గెలిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఇద్దరు సామాన్య మహిళల విజయగాధ..
Flash news | Published On Feb 14, 2026, 9.21 am IST
Municipal Elections | త్రినేత్ర.న్యూస్: నిన్నటి వరకు ఆమె ఆ మున్సిపాలిటీలో స్వీపర్‌గా (Sweeper) పనిచేశారు. నేడు అదే పురపాలకసంఘంలో కౌన్సిలర్. రోజూ సాయంత్రం వేడివేడి ఆమె వేసిన బజ్జీలను (Fritters Seller) జనం ఇష్టంగా తినేవారు. ఇప్పుడు ఆమెకు అంతే ఇష్టంతో ఓటువేసి గెలిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఇద్దరు సామాన్య మహిళల విజయగాధ..
ఇంజమూరి వెంకటమ్మ.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలికలో చాలా ఏండ్లపాటు స్వీపర్‌గా పనిచేశారు. 2019లో ఆమె పదవీ విరమణ పొందారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా 10 వార్డులో పోటీచేసిన ఆమె.. కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ వాణిపై పది ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. వెంకటమ్మకు 317 ఓట్లు రాగా, వాణికి 307 ఓట్లు పోలయ్యాయి.

అనుకోకుండా వచ్చిన అవకాశం గుడిబే నాగుబాయి అనే బజ్జీలు వేసే మహిళను అందలమెక్కించింది. ఆసిబాద్ మున్సిపాలిటీలని గూడెంలో చిన్న బజ్జీల బండి నడుకుపుకొంటున్నారు. మున్సిపాలిటీలోని 19 వార్డు జనరల్ మహిళకు కేటాయించడంతో ప్రజల మద్దతుతో ఆమె బరిలో నిలిచారు. 58 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నాగుబాయి మొదట్లో ఇండ్లలో సహాయకురాలిగా పనిచేసేవారు. కాగా, ఈ ఇద్దరు సామాన్య మహిళల అసాధారణ విజయానికి బీఆర్ఎస్ పార్టీ కారణం. ఎందుకంటే వారిద్దరూ కారు గుర్తపైనే పోటీచేసి గెలుపొందడం విశేషం.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






