CCI | సీసీఐని పునఃప్రారంభించండి.. కేంద్ర మంత్రిని కోరనున్న బీఆర్ఎస్
CCI | త్రినేత్ర.న్యూస్: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలోని బృదం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది.
CCI | త్రినేత్ర.న్యూస్: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలోని బృదం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. ఇందులో భాగంగా కేటీఆర్‌తోపాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగురామన్న, ఖానాపూర్ ఇన్‌చార్జి జాన్సన్ నాయక్, సీసీఐ సాధన కమిటీ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్రమంత్రి కుమారస్వామిని (HD Kumaraswamy) కలిసి సీసీఐ (CCI Plant) పునరుద్ధరణ కోరుతూ వినతిపత్రం అందజేయనున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. కాగా, ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల డిమాండ్‌పై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్న బీఆర్ఎస్ కోరనుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న తీవ్ర అస్థిరత.. పెట్టుబడిదారులకు అలర్ట్..
- ●Mudragada Padmanabham | అధికార లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు
- ●ISS | అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతి వ్యోమగామి.. 8 నెలల పాటు ISSలోనే.. కీలక పరిశోధనలు
- ●WhatsApp | ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ గుడ్‌న్యూస్.. ఐక్లౌడ్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త బ్యాకప్ ఫీచర్..
- ●Law Student | కోర్టు హాలులో న్యాయమూర్తులపైకి పేపర్లు.. న్యాయ విద్యార్థి అరెస్ట్
- ●US Tariffs | భారత్‌పై 100% సుంకాలు.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సవరణ

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న తీవ్ర అస్థిరత.. పెట్టుబడిదారులకు అలర్ట్..

Mudragada Padmanabham | అధికార లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు

ISS | అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతి వ్యోమగామి.. 8 నెలల పాటు ISSలోనే.. కీలక పరిశోధనలు

WhatsApp | ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ గుడ్‌న్యూస్.. ఐక్లౌడ్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త బ్యాకప్ ఫీచర్..





