Fire Breaks | మూసాపేట్లో భారీ అగ్నిప్రమాదం
Fire Breaks | హైదరాబాద్ నగరంలోని మూసాపేట్లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వే ట్రాక్ సమీపంలోని ఉన్న ఒక ఎలక్ట్రికల్ వాహనాల గోదాములో మంటలు చెలరేగాయి.
Fire Breaks | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని మూసాపేట్లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వే ట్రాక్ సమీపంలోని ఉన్న ఒక ఎలక్ట్రికల్ వాహనాల గోదాములో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ - మూసాపేటలో భారీ అగ్నిప్రమాదం
ఓలా ఎలక్ట్రికల్ వాహనాల గోదాంలో అగ్నిప్రమాదం
భారీగా ఎగసిపడుతున్న మంటలు
సుమారు 50 ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధం
ఘటనా స్థలానికి చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లు https://t.co/RQObcnEhk7 pic.twitter.com/22XyYuamdp
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026
తాజావార్తలు
- ●Justice BV Nagarathna | సుప్రీంకోర్టులో జీఎస్ఐసీసీ పునర్వ్యవస్థీకరణ.. చైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న
- ●AI Express flight | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య.. టేకాఫ్ అయిన రెండు గంటల్లోనే వెనక్కి మళ్లింపు
- ●Adilabad Airport | ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ కల సాకారం దిశగా కీలక ముందడుగు
- ●MSI | ఎంఎస్ఐ బంపర్ ఆఫర్.. హై ఎండ్ ల్యాప్ టాప్‌లపై భారీ డిస్కౌంట్లు..
- ●Rashmika Mandanna | బాలీవుడ్ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా రష్మిక మందన్న - ఫొటోలు వైరల్
- ●Mussoorie Homestay Death | హోమ్‌స్టేలో ఘోరం: భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన వైజాగ్ యువతి అనుమానాస్పద మృతి

Justice BV Nagarathna | సుప్రీంకోర్టులో జీఎస్ఐసీసీ పునర్వ్యవస్థీకరణ.. చైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న

AI Express flight | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య.. టేకాఫ్ అయిన రెండు గంటల్లోనే వెనక్కి మళ్లింపు

Adilabad Airport | ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ కల సాకారం దిశగా కీలక ముందడుగు

MSI | ఎంఎస్ఐ బంపర్ ఆఫర్.. హై ఎండ్ ల్యాప్ టాప్‌లపై భారీ డిస్కౌంట్లు..






