AI Express flight | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య.. టేకాఫ్ అయిన రెండు గంటల్లోనే వెనక్కి మళ్లింపు
AI Express flight | కేరళంలోని కన్నూర్ నుంచి జెడ్డా (Kannur to Jeddah) బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (AI Express flight) టేకాఫ్ అయిన రెండు గంటల్లోనే వెనక్కి తిరిగొచ్చింది.
AI Express flight | కేరళంలోని కన్నూర్ నుంచి జెడ్డా (Kannur to Jeddah) బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (AI Express flight) టేకాఫ్ అయిన రెండు గంటల్లోనే వెనక్కి తిరిగొచ్చింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య (engine fault) తలెత్తడంతో పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
180 మందికిపైగా ప్రయాణికులతో విమానం ఇవాళ ఉదయం 7:40 గంటలకు కన్నూర్ ఎయిర్‌పోర్టు నుంచి జెడ్డాకు బయల్దేరింది. దాదాపు రెండు గంటల ప్రయాణం తర్వాత విమానం గాల్లో ఉండగా ఇంజిన్ వార్నింగ్ ఇచ్చింది. ఇది గమనించిన పైలట్ వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానం కన్నూర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా సేఫ్‌గా ఉన్నట్లు వెల్లడించారు. ఎయిర్‌పోర్టులో విమానాన్ని పరిశీలించగా.. ఫ్యూయల్ ఫిల్టర్‌లో సమస్య ఉన్నట్లు తేలింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
సువేందు చేతిలో ఓటమి.. భవానీపూర్ ఫలితాలపై హైకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ
దొంగ, దొంగ అంటూ.. మరో టీఎంసీ నేతపై కోడిగుడ్లతో దాడి.. వీడియో వైరల్
ఎంఎస్‌ఐ బంపర్ ఆఫర్.. హై ఎండ్ ల్యాప్ టాప్‌లపై భారీ డిస్కౌంట్లు..
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



