Rashmika Mandanna | బాలీవుడ్ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా రష్మిక మందన్న – ఫొటోలు వైరల్
ఓ బాలీవుడ్ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమాటోగ్రాఫర్‌గా మారింది. కెమెరాతో సినిమాలోని సీన్లు షూట్ చేసింది. రష్మిక హీరోయిన్ కదా...సినిమాటోగ్రాఫర్ ఎప్పుడయ్యిందని అనుకుంటున్నారా?. రియల్‌గా కాదు. బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ 2 మూవీ షూటింగ్లో సినిమాటోగ్రాఫర్ ఎస్కే రవిచంద్రన్ ప్లేస్‌లో కెమెరా ముందు కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చింది రష్మిక. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Entertainment | Published On Jun 16, 2026, 5.06 pm IST

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●SIR | ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
- ●CS Sanjay Jaju | పథకాల అమలులో వేగం పెంచాలి.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం
- ●Tamil OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ - ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లు - తెలుగులో స్ట్రీమింగ్
- ●Suriya | జ్యోతికతో సూర్య ఫొటోషూట్ - పెళ్లై ఇరవై ఏళ్లయ్యిందంటే నమ్మలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్
- ●Uttam Kumar Reddy | సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులే లక్ష్యం : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●KTR | అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ అండ.. ధన్యవాదాలు తెలిపిన కుటుంబీకులు

SIR | ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి

CS Sanjay Jaju | పథకాల అమలులో వేగం పెంచాలి.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం

Tamil OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ - ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లు - తెలుగులో స్ట్రీమింగ్

Suriya | జ్యోతికతో సూర్య ఫొటోషూట్ - పెళ్లై ఇరవై ఏళ్లయ్యిందంటే నమ్మలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్


