Dance | చీరకట్టులోనూ అదిరిపోయాలా డ్యాన్స్.. మీరూ చూసేయండి..
Dance | ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్లో హీరో శివాజీ (Hero Shivaji) చీరకట్టు గురించి మాట్లాడితే పెద్ద రచ్చే జరిగింది. ఆడవాళ్లు చీర (Saree) కడితేనే అందంగా ఉంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు రాద్దాంతం చేశారు.
Flash news | Published On Feb 14, 2026, 7.57 am IST
Dance | త్రినేత్ర.న్యూస్: ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్లో హీరో శివాజీ (Hero Shivaji) చీరకట్టు గురించి మాట్లాడితే పెద్ద రచ్చే జరిగింది. ఆడవాళ్లు చీర (Saree) కడితేనే అందంగా ఉంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు రాద్దాంతం చేశారు. అయితే ఓ యువతి చీరకట్టులోనే డ్యాన్స్‌లో (Dance) ఇరగదీసింది. అదీ ప్రభుదేవా `ముక్కాలా ముక్కాబులా` పాటకు. ఆమె ఎక్స్ప్రెషన్స్, టైమింగ్‌తో ఆకట్టుకుంది.
స్టేజ్‌పై ఆధునిక డ్రెస్సుల్లో మరో నలుగురు యువతులు ఉన్నప్పటికీ కన్ను తిప్పుకోనీయకుండా డామినేట్ చేసింది. అదిరిపోయేలా ఉన్న ఈ స్టేజ్ పార్ఫార్మెన్స్ ఎక్కడ, ఎప్పుడు జరిగింతో తెలియదు కానీ, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
https://x.com/mana_Prakasam/status/2022343749100335543
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Rakul Preet Singh | సినిమా ప్రమోషన్స్ తెచ్చిన తంటాలు – వివాదంలో చిక్కుకున్న రకుల్…
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



