Hottest Year | భూగోళం మండిపోతోంది..! వేడి సంవత్సరంగా 2025..!
Hottest Year | భూతాపం విపరీతంగా పెరుగుతున్నది. గ్రీన్హౌస్ వాయువల వాడకం విపరీతంగా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఫలితంగా వేడిగాలులు, వరదలు, అగ్ని ప్రమాదాలు తదితర ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నది.
Pradeep Manthri
Flash news | Jan 14, 2026, 3.05 pm IST














