Sai Pallavi | ఆ విషయంలో నయన్, రష్మికలను దాటేసిన సాయిపల్లవి..!
Sai Pallavi | హీరోయిన్ సాయి పల్లవి మరో ఘనత సాధించింది. దక్షిణాదిలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్గా నిలిచింది. మొన్నటి వరకు సౌత్‌లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్లు ఎవరు? అంటే.. లేడి సూపర్ స్టార్ నయనతార, నేషనల్ క్రష్ రష్మిక పేర్లు వినిపించేవి.
P
Pradeep Manthri
Movies | Jan 7, 2026, 5.01 pm IST














