Rashmika Mandanna | ఓటీటీలో తెలుగులో రిలీజైన రష్మిక మందన్న బాలీవుడ్ హారర్ మూవీ – ఫ్రీ స్ట్రీమింగ్ | త్రినేత్ర News
Rashmika Mandanna | ఓటీటీలో తెలుగులో రిలీజైన రష్మిక మందన్న బాలీవుడ్ హారర్ మూవీ – ఫ్రీ స్ట్రీమింగ్
రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన బాలీవుడ్ మూవీ థామా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో రిలీజైంది.
ఈ హారర్ కామెడీ మూవీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. మాడాక్ హారర్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ మూవీ కమర్షియల్ హిట్టుగా నిలిచింది.