త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | న్యూ ఇయ‌ర్ ట్రిప్ – రోమ్‌లో ర‌ష్మిక – విజ‌య్ ఎక్క‌డంటూ ఫ్యాన్స్ కామెంట్స్‌

2025 లో సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డిపింది ర‌ష్మిక మంద‌న్న‌. ఈ ఏడాది బాలీవుడ్‌, టాలీవుడ్‌లో క‌లిపి ఐదు సినిమాలు చేసింది. ర‌ష్మిక న‌టించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొట్టాయి.

a

admin trinethra

Photo gallery | Invalid Date

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చిన ర‌ష్మిక రోమ్‌కు ట్రిప్‌కు వెళ్లింది.
01/06

రోమ్ న‌గ‌ర అందాల‌ను ఆస్వాదిస్తున్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.
02/06

 ఈ ఫొటోల్లో క్యూట్ అందాల‌తో క‌ట్టిప‌డేస్తోంది ర‌ష్మిక‌.
03/06

  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి ఒకే రోజు ఫారిన్‌ ట్రిప్‌కు వెళ్లారు.
04/06

ర‌ష్మిక షేర్ చేసిన ఫొటోల్లో విజ‌య్ మాత్రం క‌నిపించ‌లేదు.
05/06

 విజ‌య్ ఎక్క‌డంటూ నెటిజ‌న్లు కొంద‌రు ర‌ష్మిక ఫొటోల‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు.
06/06

తాజావార్తలు

Advertisement