Ranabaali | రణబాలి ట్రైలర్ ముహూర్తం ఫిక్.. 3.47 నిమిషాల నిడివితో..!
Ranabaali | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం రణబాలి. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
Entertainment | Published On Oct 7, 2026, 6.18 pm IST
Ranabaali | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం రణబాలి. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అక్టోబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇందులో భాగంగా ‘రణబాలి’ ట్రైలర్‌ను రేపు సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ట్రైలర్ నిడివి 3 నిమిషాల 47 సెకన్లు ఉండనుంది. భారీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇక ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్‌తో ఆసక్తిని పెంచుకున్న ఈ సినిమా.. ట్రైలర్‌తో మరింత హైప్ తెచ్చుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తితో విజయ్ దేవరకొండ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kriti Sanon | నా దుస్తులపై టీవీ షోలో చర్చించడం ఆశ్చర్యమేసింది..! కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అక్టోబర్ 7, 2026

Prabhas | ప్రభాస్ సినిమాల రిలీజ్ ఆర్డర్ మారింది.. ముందు వచ్చేది స్పిరిట్ మూవీయే..!
అక్టోబర్ 7, 2026

BitChat | బ్లూటూత్ మెసేజింగ్ యాప్ బిట్‌చాట్‌పై కేంద్రం చర్యలు.. ప్లే స్టోర్ నుంచి అవుట్..!
అక్టోబర్ 6, 2026
తాజావార్తలు
- ●POCSO Cases Telangana | మగపిల్లలకూ తప్పని లైంగిక వేధింపులు: తెలంగాణలో 9 నెలల్లో 62 పోక్సో కేసులు
- ●Kriti Sanon | నా దుస్తులపై టీవీ షోలో చర్చించడం ఆశ్చర్యమేసింది..! కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- ●Electric Vehicles | సెప్టెంబర్‌లో ఈవీల జోరు.. దూసుకెళ్లిన టాటా, మహీంద్రా..
- ●Bhatti Vikramarka | జెన్కో, ట్రాన్స్‌కోను ప్రయివేటీకరించం : భట్టి విక్రమార్క
- ●Telangana Sahitya Akademi | నవంబర్ 14 బాలల దినోత్సవం: విద్యార్థుల ప్రతిభకు పట్టం.. ఉత్తమ రచనలతో ప్రత్యేక పుస్తకం
- ●Lenovo ThinkBook 14x | లెనోవో నుంచి 990 గ్రాముల థింక్‌బుక్.. ధర ఎంతంటే?

POCSO Cases Telangana | మగపిల్లలకూ తప్పని లైంగిక వేధింపులు: తెలంగాణలో 9 నెలల్లో 62 పోక్సో కేసులు

Kriti Sanon | నా దుస్తులపై టీవీ షోలో చర్చించడం ఆశ్చర్యమేసింది..! కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Electric Vehicles | సెప్టెంబర్‌లో ఈవీల జోరు.. దూసుకెళ్లిన టాటా, మహీంద్రా..

Bhatti Vikramarka | జెన్కో, ట్రాన్స్‌కోను ప్రయివేటీకరించం : భట్టి విక్రమార్క



