Multiplex Hyderabad | హైదరాబాద్‌లో మరో కొత్త మల్టీప్లెక్స్ – తొమ్మిది స్క్రీన్లతో లాంఛ్
హైదరాబాద్‌లో మరో కొత్త మల్టీప్లెక్స్ లాంఛ్ అయ్యింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోనే లేక్‌షోర్ మాల్‌లో తొమ్మిది స్క్రీన్లతో పీవీఆర్ ఐనాక్స్ మరో భారీ మల్టీప్లెక్స్ ప్రారంభించింది. 1476 సీటింగ్ కేపాసిటీతో పాటు డాల్బీ అట్మాస్, పీసీఎక్స్ వంటి అత్యాధునిక హంగులతో మొదలైంది.
Entertainment | Published On Jan 23, 2026, 5.56 pm IST
Multiplex Hyderabad | సినీ లవర్స్ కోసం హైదరాబాద్‌లో మరో కొత్త మల్టీప్లెక్స్ థియేటర్ అందుబాటులోకి వచ్చింది. పీసీఎక్స్, డాల్మీ అట్మాస్ వంటి సరికొత్త సాంకేతికతతో తొమ్మిది స్క్రీన్లతో హైదరాబాద్ లేక్‌షోర్ మాల్‌లో ఈ మల్లీప్లెక్స్ థియేటర్‌ను పీవీఆర్ ఐనాక్స్ ప్రారంభించింది. మొత్తం 1476 సీటింగ్ కెపాసిటీ ఈ మల్టీప్లెక్స్ ఉంటుందని పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. 4కే లేజర్, డాల్బీ అట్మాస్ సౌండ్, రియల్ త్రీడీ వంటి ఆధునిక హంగులన్నీ ఈ మల్టీప్లెక్స్‌లో ఉంటాయని వెల్లడించింది. డీటీఎస్ ఎక్స్ సౌండ్ సిస్టమ్‌ను కూడా కొత్తగా ప్రవేశపెట్టారు. ఇందులోని లార్జ్ ఫార్మెట్ స్క్రీన్ ఆడియెన్స్ కు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుందట. పీఎక్స్ఎల్ స్క్రీన్‌తో హైదరాబాద్‌లో మొదలైన సెకండ్ మల్టీప్లెక్స్ ఇదే కావడం గమనార్హం. జెన్‌జీ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ అభిరుచులకు అనుగుణంగా ఈ మల్టీప్లెక్స్‌లో అన్ని మౌళిక సదుపాయాలు ఉంటాయని ఐనాక్స్ వర్గాలు వెల్లడించాయి. లేక్‌షోర్ మౌల్‌తో మొదలైన థియేటర్లతో హైదరాబాద్‌లో ఐనాక్స్ మల్టీప్లెక్స్‌ల సంఖ్య 18, మొత్తం స్క్రీన్ల సంఖ్య 111 కు చేరింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





