NTR | ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం దేవుడిచ్చిన వరం.. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్..
NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది ‘డ్రాగన్’ మూవీ టీమ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు అధికారికంగా ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తున్నది.
Entertainment | Published On May 20, 2026, 5.19 pm IST
NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది ‘డ్రాగన్’ మూవీ టీమ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు అధికారికంగా ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తున్నది. సుమారు 4 నిమిషాల నిడివితో ఈ గ్లింప్స్‌లోనే గ్లింప్స్‌ను మేకర్స్ వదిలారు. 1967 కాలం నాటి నల్లమందు సాగు, ఆఫ్ఘన్ డ్రగ్ ట్రేడింగ్, అంతర్జాతీయ మాఫియా నేపథ్యాన్ని డార్క్ టోన్‌లో చూపిస్తూ ప్రశాంత్ నీల్ తన స్టైల్‌ను మరోసారి రుజువు చేశారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే డేంజరస్ పాత్రలో కనిపించనున్నాడు.
లీన్ అండ్ రఫ్ లుక్‌లో తారక్ స్క్రీన్‌ప్రెజెన్స్ అభిమానులను ఫిదా చేస్తోంది. ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం దేవుడు ఇచ్చిన వరం.. నిద్రపోయినప్పుడు నేను చంపిన వాళ్ల ముఖాలు కనిపించవు... మిగిలిన శత్రువులే కనిపిస్తారంటూ చెప్పిన డైలాగ్స్ హైలైట్‌గా నిలిచారు. ఈ మూవీలో నార్కోటిక్స్ బ్యూరో అధికారి రఘువీర్ రాథోడ్‌గా అనిల్ కపూర్ కనిపించనుండగా.. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ విజువల్స్, రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌ను మరింత ఎలివేట్ చేశాయి. ఈ గ్లింప్స్‌తోనే ‘డ్రాగన్’ మూవీపై అంచనాలు అమాంతం పెంచేసింది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



