Cinema Ticket Price | 90 రోజుల ముందే అనుమతులు – సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆదేశాలు
సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టికెట్ ధరల పెంపుకు సంబంధించిన ఉత్తర్వులను 90 రోజుల ముందే జారీ చేయాలని అన్నది.
Entertainment | Published On Jan 20, 2026, 2.23 pm IST
Cinema Ticket Price | టాలీవుడ్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. సినిమా టికెట్ ధరలు పెంచొద్దంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టికెట్ ధరల పెంపుకు సంబంధించిన అనుమతులను 90 రోజుల ముందే జారీ చేయాలని తీర్పు ఇచ్చింది. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ప్రభాస్ రాజాసాబ్‌తో పాటు చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారుకు టికెట్ ధరలు పెరిగాయి. అయితే రాజాసాబ్ టికెట్ ధరల పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. అదే రోజు మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ జీవోను జారీ చేసింది. ఈ జీవోపై విజయ్ గోపాల్ అనే యాక్టివిస్ట్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఇకపై టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవోలను 90 రోజుల ముందే ఇవ్వాలని ఆదేశించింది. మన శంకర వరప్రసాద్‌గారు టికెట్ ధరల పెంపు జీవోను కోర్టు దృష్టికి హోంశాఖ కార్యదర్శి తీసుకురాలేదనే విజయ్ గోపాల్ వాదనను హైకోర్టు సమర్ధించింది. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను వాయిదా వేసింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



