త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nidhhi Agerwal | తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న నిధి అగ‌ర్వాల్‌

Nidhhi Agerwal | టాలీవుడ్ న‌టి నిధి అగ‌ర్వాల్ ఆదివారం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకుంది. నైవేద్యం విరామ సమయంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకొని మొక్కులు చెల్లించుకుంది. అంత‌కు ముందు ఆమెకు అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

P

Entertainment | Published On Feb 8, 2026, 8.34 pm IST

Nidhhi Agerwal | తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న నిధి అగ‌ర్వాల్‌
Advertisement

Nidhhi Agerwal | టాలీవుడ్ న‌టి నిధి అగ‌ర్వాల్ ఆదివారం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకుంది. నైవేద్యం విరామ సమయంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకొని మొక్కులు చెల్లించుకుంది. అంత‌కు ముందు ఆమెకు అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ద‌ర్శ‌నం అనంత‌రం రంగ‌నాయ‌క మండ‌పంలో వేదాశీర్వ‌చ‌నం చేసి తీర్థ ప్ర‌సాదాలు అందించారు. నిధి అగ‌ర్వాల్ సినిమాల విష‌యానికి వ‌స్తే చివ‌రిసారిగా ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కిన ది రాజాసాబ్ మూవీలో న‌టించింది. ఈ మూవీలో బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాపై నిధి అగ‌ర్వాల్ ఎన్నో ఆశ‌లు పెట్టుకోగా.. నిరాశ‌ను మిగిల్చాయి. నిధి ప్ర‌స్తుతం ఓ త‌మిళ సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్:

Advertisement
Advertisement