Sobhita Dhulipala | కొత్త లుక్‌లో శోభిత ధూళిపాళ్ల
Sobhita Dhulipala | సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు.
Entertainment | Published On Nov 9, 2026, 6.16 pm IST
Sobhita Dhulipala | సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న "వేట్టువం" సినిమా వచ్చే సంక్రాంతి పండక్కి వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సోమవారం "వేట్టువం" సినిమా నుంచి మేకర్స్ 'సెలబ్రేట్ రెసిలియన్స్..' వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ తమ సహనాన్ని పరీక్షించే సందర్భం వచ్చినప్పుడు ఎలా తట్టుకుని నిలబడ్డాయో, తమ శక్తిని ఎలా ప్రదర్శించాయో చూపించడం ఈ వీడియోలో ఆకట్టుకుంటోంది.
సంబంధిత వార్తలు

Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడలి తమిళ మూవీ – టాలీవుడ్ హీరోలతో పోటీ…
నవంబర్ 1, 2026

Sobhita Dhulipala | భర్తతో బాక్సాఫీస్ ఫైట్ – అక్కినేని కోడలి తమిళ మూవీ రిలీజ్ డేట్ ఇదేనా?
అక్టోబర్ 24, 2026

Sobhita Dhulipala | పెళ్లైనా తగ్గేదేలే – శోభిత ధూళిపాళ బోల్డ్ ఫొటోషూట్
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●Road Accident | హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, ఏడేళ్ల కుమార్తె దుర్మరణం
- ●Jalamandali | గోదావరి ఫేజ్–2, 3 తాగునీటి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి
- ●Revanth Reddy | రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు చేసిన సీఎం
- ●Population Census | జనవరి 25 నుంచి జనాభా లెక్కలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
- ●Donation to CMRF | సీఎం జన్మదినం.. సహాయ నిధికి శశిధర్‌రెడ్డి విరాళం
- ●Mother Monkey Viral Video | పటాకుల మోతకు వణికిపోయిన కోతి పిల్ల.. గుండెలకు హత్తుకున్న తల్లి: కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో

Road Accident | హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, ఏడేళ్ల కుమార్తె దుర్మరణం

Jalamandali | గోదావరి ఫేజ్–2, 3 తాగునీటి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి

Revanth Reddy | రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు చేసిన సీఎం

Population Census | జనవరి 25 నుంచి జనాభా లెక్కలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం



