Sobhita Dhulipala | పెళ్లైనా తగ్గేదేలే – శోభిత ధూళిపాళ బోల్డ్ ఫొటోషూట్
నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ ఎక్కువగా చీరల్లోనే కనిపిస్తూ వస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ట్రెడిషనల్ ఫొటోలను పోస్ట్ చేస్తోంది. పెళ్లితో శోభితలో మార్పు వచ్చిందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. వారికి పెద్ద షాకిచ్చింది అక్కినేని కోడలు. ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ కోసం ఓ ఫొటోషూట్ చేసింది శోభిత. ఇందులో బికినీలో కనిపించింది. ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో అందాలను ఆరబోసింది. అక్కినేని కోడలి బోల్డ్‌ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాహం అనంతరం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది శోభిత. ప్రస్తుతం తమిళంలో వెట్టువమ్ సినిమాలో నటిస్తోంది. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ కోలీవుడ్ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతుంది.
N
Naresh N
Entertainment | Published On Oct 13, 2026, 7.07 pm IST

01/10

02/10

03/10

04/10

05/10

06/10

07/10

08/10

09/10

10/10
తాజావార్తలు
- ●AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత
- ●L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి
- ●DK Shivakumar Kurta Row | డీకే శివకుమార్ కుర్తా పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ : వీడియో వైరల్
- ●Green India Challenge | జమ్మి మొక్క నాటిన మహారాష్ట్ర విద్యార్థులు.. సంతోషాన్నిచ్చిందన్న సంతోష్ కుమార్
- ●Jim Jim Tara Song | జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ వచ్చేసింది - లిరిక్స్ ఇవిగో...
- ●Aishwarya Death Case | మెడికవర్ ఆసుపత్రిని తగలబెడ్తం.. అది మూత పడాల్సిందే

AI Impact on Indian Jobs | 20 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్.. ఆటోమేషన్ ముప్పులో యువత

L Murugan resigns Union Minister | కూలీల కొడుకును కేంద్ర మంత్రిని చేశారు.. ఇక చాలు : నన్ను మంత్రి పదవి నుంచి తప్పించండి

DK Shivakumar Kurta Row | డీకే శివకుమార్ కుర్తా పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ : వీడియో వైరల్

Green India Challenge | జమ్మి మొక్క నాటిన మహారాష్ట్ర విద్యార్థులు.. సంతోషాన్నిచ్చిందన్న సంతోష్ కుమార్


