Population Census | జనవరి 25 నుంచి జనాభా లెక్కలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
Population Census | తెలంగాణ (Telangana) లో జనాభా లెక్కల (Population Census) సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ (Notification) జారీ చేసింది.
Population Census | త్రినేత్ర న్యూస్: తెలంగాణ (Telangana) లో జనాభా లెక్కల (Population Census) సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ (Notification) జారీ చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన చేయనున్నారు. మార్చి 1 నుంచి 5 వరకు రివిజినల్ రౌండ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
జనవరి 10 నుంచి 24 వరకు యాప్, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానంలో ప్రజలే స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో గత మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడతలో ఇళ్ల లెక్కింపు పూర్తయిన విషయం విదితమే. రెండో విడతలో జనాభా లెక్కల సేకరణ కోసం ఇప్పటికే సన్నాహక సమావేశాలతో పాటు సిబ్బంది నియామకం, శిక్షణ ప్రక్రియ కొనసాగుతోంది.
తాజావార్తలు
- ●Donation to CMRF | సీఎం జన్మదినం.. సహాయ నిధికి శశిధర్రెడ్డి విరాళం
- ●Mother Monkey Viral Video | పటాకుల మోతకు వణికిపోయిన కోతి పిల్ల.. గుండెలకు హత్తుకున్న తల్లి: కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో
- ●Renu Desai | అకీరా, ఆద్య వెనుక ఉన్నది నా సంస్కారమే
- ●Vijay Devarakonda | జపాన్లో విరోష్ జంట దీపావళి సెలబ్రేషన్స్
- ●Alias Rukmini | అలియాస్ రుక్మిణి షూటింగ్ పూర్తి
- ●Sobhita Dhulipala | కొత్త లుక్లో శోభిత ధూళిపాళ్ల

Donation to CMRF | సీఎం జన్మదినం.. సహాయ నిధికి శశిధర్రెడ్డి విరాళం

Mother Monkey Viral Video | పటాకుల మోతకు వణికిపోయిన కోతి పిల్ల.. గుండెలకు హత్తుకున్న తల్లి: కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో

Renu Desai | అకీరా, ఆద్య వెనుక ఉన్నది నా సంస్కారమే

Vijay Devarakonda | జపాన్లో విరోష్ జంట దీపావళి సెలబ్రేషన్స్





