త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaddar Awards | గ‌ద్ద‌ర్ అవార్డుల వేడుక‌కు రండి.. చిరంజీవికి ఆహ్వానం..

Gaddar Awards | తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌తేడాది గ‌ద్ద‌ర్ అవార్డ్స్ (Gaddar Awards) ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. 2025కుగాను గ‌ద్ద‌ర్ వార్డుల‌ను గ‌త‌వారం ప్ర‌క‌టించింది.

G

Entertainment | Published On Mar 13, 2026, 9.58 am IST

Gaddar Awards | గ‌ద్ద‌ర్ అవార్డుల వేడుక‌కు రండి.. చిరంజీవికి ఆహ్వానం..
Advertisement

Gaddar Awards | త్రినేత్ర‌.న్యూస్‌: తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌తేడాది గ‌ద్ద‌ర్ అవార్డ్స్ (Gaddar Awards) ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. 2025కుగాను గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను గ‌త‌వారం ప్ర‌క‌టించింది. ఎన్టీఆర్ జాతీయ‌ర పుర‌స్కారానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎంపిక‌య్యారు. ఈ నేప‌థ్యంలో గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌దానోత్స‌వ వేడుక‌కు రావాలంటూ ఎఫ్‌డీసీ చైర్మ‌న్, నిర్మాత దిల్‌రాజు.. చిరంజీవిని ఆహ్వానించారు. ఉగాది సందర్భంగా ఈనెల 19న ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే.

ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ హీరో నాగచైతన్య (తండేల్‌), ఉత్తమ నటి రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్ ) అవార్డ్స్‌ అందుకోనున్నారు.

గ‌ద్ద‌ర్ అవార్డులు-2025..

Advertisement
Advertisement