Sai Pallavi | నేడు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి పుట్టినరోజు.. ఫొటోలు
Sai Pallavi | దక్షిణాదిలో తనదైన నటన, అందంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi). తన డ్రెస్సింగ్, డ్యాన్స్, ఎంపిక చేసుకునే సినిమాలతో ఏ కథానాయికకు పాపులారిటీ సొంతం చేసుకున్నది.
Entertainment | Published On May 9, 2026, 11.03 am IST
Sai Pallavi | త్రినేత్ర.న్యూస్: దక్షిణాదిలో తనదైన నటన, అందంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi). తన డ్రెస్సింగ్, డ్యాన్స్, ఎంపిక చేసుకునే సినిమాలతో ఏ కథానాయికకు పాపులారిటీ సొంతం చేసుకున్నది. చేసింది తక్కువ సినిమాలు కానీ ఆమెకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నది. శనివారం (మే 9) ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు (). దీంతో అభిమానులు, సినీ సెలబ్రెటీలు సాయిపల్లవికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
సాయి పల్లవి 1992లో జన్మించింది. ఆమెది తమిళ కుటుంబం. ఈ బ్యూటీ మాతృభాష బడగ. 2015లో విడుదలైన ‘ప్రేమమ్’ సినిమాతో సాయి పల్లవి తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్‌గా నటించింది. ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో సాయి పల్లవి కెరీర్ టర్న్ అయ్యింది.









సంబంధిత వార్తలు

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026

Tollywood | సౌత్‌లో టాప్… నార్త్‌లో ఫ్లాప్… టాలీవుడ్ బ్యూటీలకు అచ్చిరాని బాలీవుడ్!
మే 17, 2026

Yellamma Movie | ఎల్లమ్మకు జోడీ దొరికిందా? – టాప్ హీరోయిన్లు రిజెక్ట్ చేసిన సినిమాలో సీతారామం బ్యూటీ
మే 7, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



