OTT Releases | ఒకేరోజు 15 సినిమాలు.. ఓటీటీ ప్రియులకు పండుగే..
OTT Releases | టాలీవుడ్‌లో సంక్రాంతి (Sankranti) సినిమాలు సందడి చేశాయి. మొదట రాజాసాబ్‌తో ప్రభాస్ ప్రేక్షకులను పలుకరించాడు. ఆ తర్వాత చిరంజీ.. మన శంకరవరప్రసాద్, రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవినీ పొలిశెట్టి.. అనగనగా ఒక రాజు, చాలా కాలం తర్వాత శర్వానంద్.. నారీ నారీ నడుమ మురారి సినిమాలతో సందడి చేశారు.
Entertainment | Published On Jan 16, 2026, 10.06 am IST
త్రినేత్ర.న్యూస్: టాలీవుడ్‌లో సంక్రాంతి (Sankranti) సినిమాలు సందడి చేశాయి. మొదట రాజాసాబ్‌తో ప్రభాస్ ప్రేక్షకులను పలుకరించాడు. ఆ తర్వాత చిరంజీ.. మన శంకరవరప్రసాద్, రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవినీ పొలిశెట్టి.. అనగనగా ఒక రాజు, చాలా కాలం తర్వాత శర్వానంద్.. నారీ నారీ నడుమ మురారి సినిమాలతో సందడి చేశారు. ఇందులో కొన్ని మూవీస్ హిట్ కాగా.. మరికొన్ని ఓకే అనిపించాయి. అయితే కుటుంబాలతో టాకీస్‌లకు వెళ్లలేని వారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు (OTT Releases) కనువిందు చేయనున్నాయి.
ఇంటిల్లిపాది కలిసి చూసేలా శుక్రవారం ఒక్కరోజే 15 సినిమాలు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి, 120 బహదూర్, మస్తీ-4 చిత్రాలతోపాటు మలయాళ డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి.
ఏ సినిమా.. ఎందులో స్ట్రీమింగ్..
అమెజాన్ ప్రైమ్..
120 బహదూర్ (బాలీవుడ్ మూవీ)
జియో హాట్‌స్టార్..
పోనీస్-పర్సన్ ఆఫ్ నో ఇంటరెస్ట్ (హాలీవుడ్ మూవీ)
నెట్‌ఫ్లిక్స్‌లో..
ద రిప్-ట్రస్ట్ హ్యాజ్ ఏ ప్రైస్ (ఇంగ్లీష్ మూవీ)
క్యాన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటేడ్
బ్లాక్ ఫోన్-2 (హాలీవుడ్ మూవీ)
కిల్లర్ వాలే (హాలీవుడ్ మూవీ)
ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ (హాలీవుడ్ మూవీ)- జనవరి 17న విడుదల
సోనీ లివ్..
కాలంకావల్ (తెలుగు డబ్బింగ్)
జీ5
గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ)
భా భా భా (మలయాళ సినిమా)
మస్తీ-4 (హిందీ సినిమా)
ఆపిల్ టీవీ ప్లస్
హైజాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
లయన్స్ గేట్ ప్లే..
బ్యాండ్‌బుక్ (కన్నడ సినిమా)
షెల్
హులు..
ట్విన్ లెస్ (హాలీవుడ్ మూవీ)
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






