OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ – ఒక్కోటి ఒక్కో జానర్
ఈ వారం ఓటీటీలో చిన్న సినిమాల సందడి నెలకొంది. శుక్రవారం ఒక్కరోజే 30 సినిమాలు రిలీజయ్యాయి. కాగితం పడవలు, వసుదేవ సుతంతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
Entertainment | Published On Oct 16, 2026, 5.20 pm IST
ఈ శుక్రవారం ఒక్క రోజే ఓటీటీలోకి 30 సినిమాలు వచ్చాయి. ఇందులో తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. యూత్పుల్ రొమాంటిక్ జానర్లలో రూపొందిన ఆ సినిమాలు ఏవంటే?
అమెజాన్ ప్రైమ్ వీడియో
కుకూన్స్ (తెలుగు)
తెలుగు మూవీ కుకూన్స్ నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో జగన్ జోగిరాజు, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య కీలక పాత్రల్లో కనిపించారు.
ది ట్రైలర్స్ (తెలుగు రియాలిటీ షో )
లెనిన్ పాండియన్ (తమిళ్)
సీనియర్ హీరోయిన్ రోజా ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శన్ గణేషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు బాలచంద్రన్ దర్శకత్వం వహించాడు.
హుకుమ్ (ఇంగ్లీష్)
ది సన్ నెవర్ సెట్స్ (ఇంగ్లీష్)
నెట్ఫ్లిక్స్
ఎన్నవిలై (తమిళం)
టైసన్ (ఇంగ్లీష్)
హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ (ఇంగ్లీష్)
ఆహా ఓటీటీ
వాసు దేవ సుతం (తెలుగు)
మహేంద్రన్ హీరోగా నటించిన తెలుగు మైథాలజీ మూవీ వసుదేవసుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వైకుంఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు.
సుగ్రీవ (తెలుగు)
దహన్ వెబ్సిరీస్ (తెలుగు)ఎన్నై ఏదో సీదై (తమిళ్)
జియో హాట్ స్టార్
కప్పిస్క్వాడ్ (మలయాళం)
విజన్ క్వీస్ట్ (ఇంగ్లీష్)
డిస్క్లోజర్ డే (ఇంగ్లీష్)
జీ5 ఓటీటీ
ఆశ (మలయాళం)
జోజు జార్జ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ జీ5 ఓటీటీలో రిలీజైంది. సఫల్ సనర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జోజు జార్జ్ రచయితగా పనిచేశారు. ఐశ్వర్యలక్ష్మి మరో కీలక పాత్రలో కనిపించింది.
జీత్ కీ జిద్ (హిందీ)
సన్ నెక్స్ట్ ఓటీటీ
కాగితం పడవలు (తెలుగు)
వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ మూవీ కాగితం పడవలు సన్ నెక్స్ట్ ఓటీటీలో విడుదలైంది. వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు తుకారాం ఈ సినిమాను రూపొందించారు.
ఒరు అన్వేషింతే తుడక్కుమ్ (మలయాళం)
ఈటీవీ విన్
నల్లజర్ల రోడ్ (తెలుగు)
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jailer 2 OTT | రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే – నెల రోజుల్లోనే స్ట్రీమింగ్
అక్టోబర్ 15, 2026

Malayalam OTT | ఓటీటీలోకి మణిరత్నం హీరోయిన్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ -బట్టర్ఫ్లై ఎఫెక్ట్ తో
అక్టోబర్ 13, 2026

Keerthy Suresh | ఓటీటీలోకి కీర్తి సురేష్ బోల్డ్ మూవీ – తమిళంలో హిట్ – తెలుగులో డిజాస్టర్
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●Tummala Nageshwar Rao | వైటీపీఎస్కు మహానది బొగ్గును కేటాయించండి..
- ●Amazon Business | అమెజాన్ బంపర్ ఆఫర్.. కార్పొరేట్ గిఫ్ట్స్పై 80 శాతం వరకు తగ్గింపు..
- ●Special Trains | పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. మూడు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Vodafone Idea | వొడాఫోన్ ఐడియా (వీఐ) సరికొత్త ప్రయోగం.. ప్రీపెయిడ్ ప్లాన్లలోనూ ఫ్యామిలీ షేరింగ్..
- ●Ramachander Rao | దేశంలో అధికార మార్పిడికి కుట్ర : రామచందర్ రావు
- ●Mallikarjun Kharge | పార్లమెంటును ప్రొరోగ్ చేయడంలో ఆలస్యం.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

Tummala Nageshwar Rao | వైటీపీఎస్కు మహానది బొగ్గును కేటాయించండి..

Amazon Business | అమెజాన్ బంపర్ ఆఫర్.. కార్పొరేట్ గిఫ్ట్స్పై 80 శాతం వరకు తగ్గింపు..

Special Trains | పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. మూడు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..

Vodafone Idea | వొడాఫోన్ ఐడియా (వీఐ) సరికొత్త ప్రయోగం.. ప్రీపెయిడ్ ప్లాన్లలోనూ ఫ్యామిలీ షేరింగ్..



