త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డితో సానియా మీర్జా భేటీ

CM Revanth Reddy | ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో భార‌త మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆదివారం భేటీ అయ్యారు.

S

Telangana | Published On Nov 29, 2026, 6.00 pm IST

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డితో సానియా మీర్జా భేటీ
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో భార‌త మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆదివారం భేటీ అయ్యారు. తెలంగాణ అత్యంత విజయవంతమైన క్రీడా దిగ్గజాలలో ఒకరు, వేలాది మంది యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిప్రదాత అయిన సానియా మీర్జా తెలంగాణ రైజింగ్ దార్శనికతకు మద్దతుగా ముందుకు వచ్చార‌ని సీఎం పేర్కొన్నారు. వ‌చ్చే డిసెంబర్ 7 నుంచి 9 తేదీలలో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో సానియా పాల్గొంటున్నార‌ని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement