జననాయగన్ పోస్ట్‌పోన్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. విజయ్ ఎదుగుదలను అడ్డుకోవడానికే అధికార పార్టీ కుట్రలు చేస్తోందని ఆయన అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలోని 27 సీన్లను తొలగించడంతో పాటు యాభైకిపైగా డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ కమిటీ ఆదేశించినట్లు సమాచారం.