CM Revanth Reddy visit Vijay Deverakonda house | విజయ్ దేవరకొండ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. రష్మిక-విజయ్ జంటకు ముఖ్యమంత్రి ఆశీర్వాదాలు
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపేందుకు సీఎం స్వయంగా విజయ్ నివాసానికి వెళ్లారు.
CM Revanth Reddy visit Vijay Deverakonda house | త్రినేత్ర.న్యూస్ : టాలీవుడ్ క్రేజీ కపుల్స్ విరోష్ వెడ్డింగ్ ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మార్చి 4న తమ వెడ్డింగ్ రిసెప్షన్‌ని ఈ జంట ఘనంగా నిర్వహించింది. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా విరోష్ రిసెప్షన్‌కి హాజరై కొత్త జంటకు కంగ్రాట్స్ చెప్పారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి.. విజయ్ దేవరకొండ ఇంటిని సందర్శించారు. స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలకు ఆయన స్వయంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

కొత్త జంటకు ఆశీర్వాదాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లోని విజయ్ నివాసానికి వెళ్లి, కొత్త దంపతులకు బొకే అందజేసి అభినందనలు తెలిపారు. వారిద్దరూ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని సీఎం ఆకాంక్షించారు.
విజయ్ కుటుంబ సభ్యులతో ముచ్చట
సీఎం రాకతో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కొద్దిసేపు విజయ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటించారు. సినిమా రంగ విశేషాలతో పాటు పలు సామాజిక అంశాల గురించి కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.

సోషల్ మీడియాలో వైరల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విజయ్-రష్మికలతో కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన నటుడి ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి రావడంతో 'రౌడీ' అభిమానులు ఖుషీ అవుతున్నారు. రాజకీయ, సినీ వర్గాల మధ్య ఉన్న ఈ సత్సంబంధాలు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



