త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

National Awards | నేష‌న‌ల్ అవార్డ్స్ విన్న‌ర్స్‌ వీళ్లే – బెస్ట్ యాక్ట‌ర్‌గా మ‌మ్ముట్టి – ఉత్త‌మ న‌టిగా యామీ గౌత‌మ్‌

శ‌నివారం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నేష‌న‌ల్ అవార్డుల్లో బెస్ట్ యాక్ట‌ర్‌గా బాలీవుడ్ న‌టుడు కార్తీక్ ఆర్య‌న్‌తో క‌లిసి మ‌మ్ముట్టి ఎంపిక‌య్యారు. ఉత్త‌మ న‌టిగా యామీ గౌత‌మ్ నిల‌వ‌గా...ప్ర‌భాస్ క‌ల్కి, అల్లు అర్జున్ పుష్ప 2 రెండేసి అవార్డుల‌తో స‌త్తా చాటాయి.

N

Entertainment | Published On Jul 18, 2026, 7.04 pm IST

National Awards |   నేష‌న‌ల్ అవార్డ్స్ విన్న‌ర్స్‌ వీళ్లే – బెస్ట్ యాక్ట‌ర్‌గా మ‌మ్ముట్టి –  ఉత్త‌మ న‌టిగా యామీ గౌత‌మ్‌
Advertisement

National Awards | 72వ నేష‌న‌ల్ అవార్డుల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు అద‌ర‌గొట్టాయి. అల్లు అర్జున్‌ పుష్ప 2, ప్ర‌భాస్ క‌ల్కి తో పాటు 35 చిన్న క‌థ కాదు, క‌మిటీ కుర్రాళ్లు అత్య‌ధిక పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్నాయి. బెస్ట్ యాక్ట‌ర్‌గా మ‌మ్ముట్టి తో పాటు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ ఎంపిక‌య్యారు. బెస్ట్ హీరోయిన్‌గా యామీ గౌత‌మ్ నేష‌నల్ అవార్డుకు ఎంపికైంది.

విన్నర్స్ వీళ్లే...

ఉత్తమ చిత్రం (Best Film): ఆర్టికల్ 370
ఉత్తమ నటుడు (Best Actor): కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్), మమ్ముట్టి (భ్రమయుగం)

ఉత్తమ నటి (Best Actress): యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (Best Screenplay): సుకుమార్ (పుష్ప 2: ది రూల్), యోగేష్ దేశ్‌పాండే (స్వరగంధర్వ సుధీర్ ఫడ్కే)

ఉత్తమ సంభాషణలు (Best Dialogues): వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ ఛాయాగ్రహణం (Best Cinematography): షెహనాద్ జలాల్ (భ్రమయుగం)

ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): శాశ్వత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370) ఉత్తమ సంగీత దర్శకుడు (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్): జి.వి. ప్రకాష్ కుమార్ (అమరన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు (Male Singer): అభయ్ జోధ్‌పుర్కర్ (ఘరత్ గణపతి) ఉత్తమ నేపథ్య గాయని (Female Singer): వైకోమ్ విజయలక్ష్మి (ఏఆర్ఎమ్)
ఉత్తమ సాహిత్యం (Lyrics): మనోజ్ ముంతాషిర్ (మైదాన్)
ఉత్తమ కొరియోగ్రఫీ (Choreography): విజయ్ గంగూలీ (స్త్రీ 2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహాని చౌదరి (కల్కి 2898 AD)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: పి. రవి కుమార్ (కమిటీ కుర్రాళ్ళు)
ఉత్తమ ఎడిటింగ్: ఆర్. కలైవానన్ (అమరన్)
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్స్): అనల్ అరసు (మహారాజ)
ఉత్తమ సౌండ్ డిజైన్: మానస్ చౌదరి (భూల్ భులయ్యా 3)

ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రాళ్ళు
ఉత్తమ తమిళ చిత్రం: రాయన్ఉ
త్తమ మలయాళ చిత్రం: ఫెమినిచ్చి ఫాతిమా
ఉత్తమ కన్నడ చిత్రం: మిథ్య
ఉత్తమ హిందీ చిత్రం: శ్రీకాంత్

ప్ర‌త్యేక ప్ర‌శంస‌లు (Special Mentions)ధనుష్ (కెప్టెన్ మిల్లర్)సురేన్ జి (మెయ్యళగన్)

Advertisement
Advertisement