Dollar VS Rupee | అంతర్జాతీయ మార్కెట్‌లో దారుణంగా రూపాయి పతనం.. కారణం అదేనా?
డాలర్‌కి రోజురోజుకి డిమాండ్ పెరగడం ఒక కారణం అయితే.. టారిఫ్‌లపై అనిశ్చితి మరో కారణం. ఈ సంవత్సరం రూపాయి విలువ 6 శాతం తగ్గింది. ఈ సంవత్సరం 18 బిలియన్ డాలర్ల విలువైన భారత ఈక్విటీలను ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మేశారు.
Dollar VS Rupee | అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి దారుణంగా పతనం అవుతోంది. నిన్నటి వరకు డాలర్‌కి 90.78 రూపాయల వరకు ఉన్న వాల్యూ మంగళవారం కాస్త 91 రూపాయలకు చేరుకుంది. రోజురోజుకూ అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ పడిపోతుండటం ఒకింత భారత ఆర్థిక వ్యవస్థను విస్మయానికి గురి చేస్తోంది. మంగళవారం రూపాయి విలువ డాలర్‌కి 91.14 రూపాయలను తాకింది.
యూఎస్ - భారత్ మధ్య ట్రేడ్ డీల్ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం, భారత్‌పై యూఎస్ విధించిన టారిఫ్‌లపై అనిశ్చితి నెలకొనడం వల్లనే ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి దారుణంగా పతనం చెందుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం 6 శాతం పడిపోయిన రూపాయి
డాలర్‌కి రోజురోజుకి డిమాండ్ పెరగడం ఒక కారణం అయితే.. టారిఫ్‌లపై అనిశ్చితి మరో కారణం. ఈ సంవత్సరం రూపాయి విలువ 6 శాతం తగ్గింది. ఈ సంవత్సరం 18 బిలియన్ డాలర్ల విలువైన భారత ఈక్విటీలను ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మేశారు. ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఔట్ ఫ్లో కూడా కంటిన్యూ అవుతుండటం వల్ల రూపాయి విలువ మరింత పతనం చెందుతోంది.
ప్రస్తుతం 90 నుంచి 90.20 వద్ద రూపాయికి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉండగా.. 90.80 నుంచి 91 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






