Rs 2K Notes | రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన..!
Rs 2K Notes | రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన నోట్లలో 98.47 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని వెల్లడించింది.
Rs 2K Notes | రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన నోట్లలో 98.47 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని వెల్లడించింది. దాదాపు మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం రూ.2వేల నోట్లను ఉప సంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. నోట్లు చలామణిలో ఉన్న సమయంలో ఉన్న నోట్ల విలువ రూ.3.56లక్షల కోట్లు. ఏప్రిల్ 30 నాటికి ఈ విలువ గణనీయంగా తగ్గి రూ.5,451 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్‌బీఐకి చెందిన 19 కార్యాలయాల్లో రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇస్తోంది. అయితే, నోట్లను చలామణి నుంచి వెనక్కి తీసుకున్నా ఇప్పటికీ చట్టబద్ధమైన కరెన్సీగానే కొనసాగుతోందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






