Railway Charges | డిసెంబర్ 26 నుంచి పెరగనున్న రైల్వే టిక్కెట్ల చార్జిలు.. ఎంత అంటే..?
Railway Charges | దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలోనూ టిక్కెట్ల ధరలను పెంచుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆర్డినరీ క్లాస్‌లో 215 కిలోమీటర్లకు మించి ప్రయాణం చేస్తే కిలోమీటర్‌కు 1 పైసా చొప్పున చార్జిలను పెంచుతున్నట్లు తెలిపారు.
M
Mahesh Reddy B
Business | Dec 21, 2025, 3.21 pm IST

















